
నాలుగు పంచాయతీలకు స్వచ్ఛాంధ్ర అవార్డు
మిగతా 8వ పేజీలో
మునగపాక: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుకు జిల్లాలోని నాలుగు పంచాయతీలు ఎంపికయ్యాయి. మునగపాక మండలంలోని ఒంపోలు, అనకాపల్లి మండలం మార్టూరు, అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం, నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామాల్లో శుభ్రత, చెత్త సేకరణను పరిగణనలోకి తీసుకొని, సర్వే ఫలితాలను అనుసరించి పురస్కారాలకు ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.
నేడు అనకాపల్లిలో అవార్డుల బహూకరణ
జిల్లాలో స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికై న గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం