అమేథిలో రాహుల్ వెనుకంజ | Rahul gandhi trailing | Sakshi
Sakshi News home page

అమేథిలో రాహుల్ వెనుకంజ

May 16 2014 9:35 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి నియోజవర్గంలో వెనుకబడ్డారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి, టీవీ నటి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి నియోజవర్గంలో వెనుకబడ్డారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి, టీవీ నటి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. అమేథిలో లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గిన రాహుల్ గాంధీ ఈసారి వెనుకబడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement