పట్టుకున్నవారికి పట్టుకున్నన్ని బూరెలు.. | Women Holding Burelu Thrown From Top Of Temple To Bottom In Srikakulam District | Sakshi
Sakshi News home page

పట్టుకున్నవారికి పట్టుకున్నన్ని బూరెలు..

Apr 23 2022 10:06 AM | Updated on Apr 23 2022 10:06 AM

Women Holding Burelu Thrown From Top Of Temple To Bottom In Srikakulam District - Sakshi

కొంగు చాచి బూరెలు పట్టుకుంటున్న మహిళలు (ఇన్‌సెట్‌లో) ఆలయ శిఖరం నుంచి బూరెలు వేస్తున్న దృశ్యం  

జి.సిగడాం మండలంలోని చెట్టు పొదిలాంలో శుక్రవారం మహిళలు పోటీపడి బూరెలు పట్టారు.

జి.సిగడాం(శ్రీకాకుళం జిల్లా): జి.సిగడాం మండలంలోని చెట్టు పొదిలాంలో శుక్రవారం మహిళలు పోటీపడి బూరెలు పట్టారు. ఊర్లో బాబా ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా భక్తులు తయారు చేసిన బూరెలను ఆలయ శిఖరంపై నుంచి కిందకు విసిరారు. మహిళలు తమ చీర కొంగులు చాచి వాటిని ఒడిసి  పట్టుకున్నారు.
చదవండి: ‘కొత్త’ ఆవిష్కర్త.. బీటెక్‌ చదువుతూనే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement