అనంతపురం జిల్లాలో భారీ వర్షం | heavy rains in ananthapuram district | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

Apr 12 2015 6:53 PM | Updated on Oct 1 2018 2:00 PM

అనంతపురం జిల్లా గుత్తిలో ఈదురు గాలులకు చేతికొచ్చిన పంట నేలకొరిగింది.

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తిలో ఈదురు గాలులకు చేతికొచ్చిన పంట నేలకొరిగింది.దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వృక్షాలు సైతం పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో అపార పంట నష్టం జరిగిందని రైతులు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement