
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతధికారుల సూచనలను ప్రజలు గుర్తించాలి. సులువుగా డబ్బు లు వస్తున్నాయంటేనే మోసం చేయడానికి అవతలి వారు వేస్తున్న వల అని నమ్మాలి. ఇప్పటి వరకు నమోదైన సైబర్ కేసుల విషయంలో విచారణ జరుగుతుంది. సైబర్ మోసాలపై ప్రజలకు అవగహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్యం దిశగా తీసుకువస్తున్నాం. అనధికారిక యాప్‌లు, ప్లాట్‌ఫాంలలో పెట్టుబడి పెట్టొద్దు. టెలిగ్రామ్, వాట్సాప్ ఇతర సామాజిక మాద్యమాల్లో వచ్చే సందేశాలు లేదా లింక్‌లను ఓపెన్ చేయరాదు. – శ్రీనివాసరావు, ఎస్పీ