
కిటకిటలాడిన బోయకొండ
జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు ఆదివారం భక్తులు తరలిరావడంతో కిటకిటలాడింది.
● చిత్తూరు నగరం సత్యనారాయణపురం ప్రాంతంలోని 60వ షాపులో ఉదయం 10 గంటలకు సర్వర్ మొరాయించింది. దీంతో డీలర్ బయోమెట్రిక్ మిషన్‌ను కార్యాలయానికి ఇచ్చి పంపారు. అక్కడికెళ్లి చూస్తే నగరమంతా సర్వర్ సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో కార్డుదారులు గంటలకొద్దీ పడిగాపులు కాశా రు. మధ్యాహ్నం వరకు రేషన్‌కోసం నిరీక్షించి నీరసించి పోయారు. ఈ పక్కన ఉన్న షాపులో కార్డుదారులను గదమాయిస్తూ బెదిరింపులకు గురిచేశారు. అన్ని చోట్ల నీడ కల్పించాలని చెప్పినా అలాంటివేవీ కనిపించలేదు.
– 8లో
– 8లో