వైఎస్‌ఆర్సీపీలో చేరిన టీడీపీ ఎంపీటీసీలు | two tdp mptcs join ysrcp in nellore district | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్సీపీలో చేరిన టీడీపీ ఎంపీటీసీలు

Dec 19 2016 3:39 PM | Updated on Oct 20 2018 6:19 PM

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు  వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం అనికేపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యులు పెద్ద పెంచలయ్య, కోసూరు పద్మ... నెల్లూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. గతంలో వైసీపీ తరపున ఎన్నికైన పద్మ.. అధికార పార్టీ బెదిరింపులతో పచ్చకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పోరాటాలు, పడుతున్న తపన చూసి పార్టీ మారినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement