మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయల్‌పూర్ గేటు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయల్‌పూర్ గేటు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా... డ్రైవర్, కండక్టర్‌తోపాటు 12 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని నర్సాపూర్, మెదక్ ఆస్పత్రులకు తరలించారు.