కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం | constable suicide in police station at nalgonda district | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Dec 7 2015 11:41 AM | Updated on Mar 19 2019 6:01 PM

నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఉదయం గౌస్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఉదయం గౌస్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బ్లౌడ్తో గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతనిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపులతోనే గౌస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఐ రాఘవరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement