
కోతలు మొదలు.. ధాన్యం బారులు
కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు
సంగారెడ్డి జిల్లాలో ఇటీవలె ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వరి కోతలు ప్రారంభం కావడంతో సంగారెడ్డి, కంది పరిసర ప్రాంతాల్లోని రైతులు ఇప్పుడిప్పుడే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దానితో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలతో ట్రాక్టర్లు బారులు తీరాయి .
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

కోతలు మొదలు.. ధాన్యం బారులు