వరద నీటితో మా ఇళ్లంతా నిండిపోయింది. బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దయచేసి నన్ను కాపాడండి’ అంటూ కేరళ రాష్ట్ర అధికారులకు చెన్నంగూర్‌కు చెందిన వ్యక్తి విఙ్ఞప్తి చేశారు. ‘సమయం గడుస్తున్న కొద్దీ నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నేను రెండో అంతస్తులో ఉన్నాను. ఇక్కడ కూడా నా తల వరకు నీరు వచ్చేసింది. అధికారులు గానీ, స్థానిక రాజకీయ నాయకులు గానీ ఒక్కరు కూడా ఇటువైపు రాలేదు. ఈ వీడియోను చూసైనా నన్ను కాపాడంటూ’ దీనంగా అర్థించాడు.ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Aug 16 2018 5:44 PM | Updated on Mar 20 2024 2:09 PM
Advertisement