ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ‍్యాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార‍్యక్రమం కొనసాగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పష్టం చేశారు.