కేంద్రం చేతిలో చంద్రబాబు కీలు బొమ్మగా మారారు | Kodali Nani FIRES at AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కేంద్రం చేతిలో చంద్రబాబు కీలు బొమ్మగా మారారు

Feb 21 2018 3:50 PM | Updated on Mar 21 2024 10:57 AM

కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీని బీజేపీతో విలీనం చెయ్యాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్తనాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement