రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దాడికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారి మీద టీడీపీ దౌర్జన్యం చేసి, నానారకాలుగా దుర్భషలాడిన ఘటన బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Mar 26 2017 12:40 PM | Updated on Mar 22 2024 11:06 AM