డెంగీ బాధితులకు వైఎస్ఆర‍్సీపీ నేతల పరామర‍్శ | ysrcp leaders visits dengue affected areas in khammam | Sakshi
Sakshi News home page

డెంగీ బాధితులకు వైఎస్ఆర‍్సీపీ నేతల పరామర‍్శ

Nov 2 2016 3:55 PM | Updated on May 29 2018 4:26 PM

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో డెంగీ జ్వర పీడితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం పరామర్శించింది.

బోనకల్లు: ఖమ్మం జిల్లా బోనకల్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డెంగీ జ్వర పీడితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం పరామర్శించింది. పార్టీ నేత లక్కినేని సుధీర్ బాబు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను ఆరాతీశారు. అలాగే, రావినూతల గ్రామానికి వెళ్లి డెంగ్యూ మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement