పైరసీ సినిమా చూసినా, డౌన్లోడ్ చేసినా.. | watch or download pirated copies of films may lead stern warning | Sakshi
Sakshi News home page

Aug 24 2016 7:31 AM | Updated on Mar 20 2024 5:03 PM

ఇంటర్నెట్ లో బ్లాక్ చేసిన వెబ్సైట్ల నుంచి పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసినా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అంతేకాదు కఠిన చర్యలు తప్పవని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ నుంచి హెచ్చరిక కూడా రావొచ్చు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లఘించినట్టు రుజువైతే మూడేళ్ల జైలు, మూడు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement