చంద్రబాబు వద్దకు ఆశావహులు క్యూ.. | ap cabinet expansion: tdp mlas met chandrababu naidu | Sakshi
Sakshi News home page

Apr 1 2017 7:27 AM | Updated on Mar 22 2024 11:23 AM

ఎల్లుండి మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఆశావహులు క్యూ కట్టారు. అయితే అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, పదవులు రానివారు పని చేయడం లేదన్న భావనలోకి వెళ్లవద్దని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement