Alexa
YSR
'సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వైఎస్సార్

వైఎస్సార్

ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (8 జూలై 1949 - 2 సెప్టెంబర్ 2009)

చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు... ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

  • పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతిభ గత విద్యార్థునులకు ఆర్థిక సాయం అందిస్తున్న జస్టిస్‌ పాలెం చెన్నకేశవరెడ్డిని అంతా ఆదర్శంగా తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు.

  • సమస్యలు ‘పది’లం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు అసౌకర్యాలతోనే శుక్రవారం ప్రారంభమయ్యాయి.

  • ఆ రసాయనం.. హానికరం మామిడి కాయలు మాగబెట్టే సీజను వచ్చిందంటే కాల్సియం కార్బైడ్‌ రసాయన అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి.

  • నిఘా కళ్లు కప్పేశారు ! పదవ తరగతి పబ్లిక్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లైంది.

  • ఖరారు కాని మద్యం పాలసీ మద్యం షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

  • జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

  • జన తుపాన్ వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్‌బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి.

  • లోటస్పాండ్లో జగన్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయిన వైఎస్ జగన్ మంగళవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో లోటస్పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు.

  • ఉద్యమ కెరటం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... విభజన కుతంత్రం పన్నిన వారిపై ఎక్కుపెట్టిన అమ్ములా.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ ఆదివారం విశాఖపట్నంలో సాగింది.

  • ఉద్యమ వీరులకు వందనం ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర మూడోరోజు బుధవారం (04-09-2013) అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగింది. షర్మిల చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు, అనంతపురం జిల్లా కనకల్లు, కదిరి, గోరంట్ల, హిందూపురం, అనంతపురం సభలలో మాట్లాడారు. సభకు హాజరైన జనవాహినిలో ఓ భాగం, ఇన్‌సెట్లో ప్రజలకు షర్మిల అభివాదం

Advertisement

Advertisement

Advertisement

EPaper

బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ ఎటాక్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC