30 దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.
ఇలా వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి!
వాటిలో ముఖ్యంగా తీసుకోవాల్సిన ఐదు విటమిన్‌లు ఏంటంటే..
దేహంలోని కరాలు, కండరాల పనితీరుకు తోడ్పడుతుంది.
చేపల నూనెలో కొవ్వులు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి
వృద్ధాప్యాన్ని, మంట/వాపులను తగ్గించడంలోనూ ఉపయోగకారి.
దాదాపు 80 శాతం మంది ఈ విటమిన్ లోపంతోనే బాధపడుతున్నారు
ఇది ఎముకల తోపాటు కండరాల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ కీలకం.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగ్గా ఉంచుతుంది
అలాగే మన రోగ నిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే బి-విటమిన్లు ఉండాల్సిందే.