కచ్చితంగా సమయం ప్రకారం ఆహారం తీసుకోండి
వ్యాయామం చేసిన వెంటనే ఆహారం తీసుకోవద్దు
ఇన్సులిన్ ఉపయోగిస్తూంటే భోజనం మధ్యమధ్యలో స్నాక్స్ తీసుకోవాలి
ఆహారాన్ని గబగబా తినకుండా, నిదానంగా నమిలి మింగాలి
వీలైనంత ఎక్కువ నీళ్లు తీసుకోండి. తద్వారా మలినాలు బయటకు పోతాయి
తీపి పదార్థాలు, వేపుళ్లు వద్దు ఇది మధుమేహులకు ఎంతో మేలు
ప్రతి భోజనంలోనూ తాజా కాయగూరలతో చేసిన సలాడ్‌ను తినడం మంచిది
రోజూ పాతికగ్రాములైనా పచ్చి ఉల్లిపాయ తినండి
రోజూ గంట సేపు వ్యాయామం చేయండి
చపాతీలు తింటూంటే పిండిలో సగం వీట్ బ్రాన్ ఉండేలా చూసుకోండి.
తీసుకునే ఆహారంల పీచుపదార్థం ఎక్కువ ఉండేలా చూసుకోండి