‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణరాజకీయం

రాజకీయం

 • 'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు' January 23, 2017 18:45 (IST)
  వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతపరమైన రిజర్వేషన్లను తెస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు.

 • ఇసుక దందాలో సీఎం బంధువుల హస్తం January 23, 2017 04:04 (IST)
  ఇసుక దందాలో సీఎం బంధువులు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌

 • జగన్‌ సీఎం అయితే మేడారం తీసుకొస్తా.. January 23, 2017 03:58 (IST)
  వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎం అయితే తొలిదర్శనం కోసం మేడారం సమ్మక్కృసారలమ్మ

 • మద్య నిషేధాన్ని అమలు చేయాలి January 23, 2017 03:54 (IST)
  రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హను మంతరావు డిమాండ్‌ చేశారు.

 • తెలంగాణలో సబ్‌ప్లాన్‌ అమలు అధ్వానం January 23, 2017 03:49 (IST)
  తెలంగాణలో సబ్‌ప్లాన్‌ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపట్ల కేంద్ర సామాజిక న్యాయ, సాధికా రత శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే అసంతృప్తి వ్యక్తం చేశారు.

 • మరింత ఉధృతంగా ఉద్యమాలు January 23, 2017 03:41 (IST)
  రాష్ట్రంలో 90శాతం వరకు న్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై

 • ఇది భూములు లాక్కునే ప్రభుత్వం January 23, 2017 03:40 (IST)
  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు భూములివ్వకుండా ఉన్నవి లాక్కు నేదిగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

 • నోట్ల రద్దుతో నల్లకుబేరులకే మేలు January 23, 2017 02:16 (IST)
  ‘పెద్ద నోట్ల రద్దు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజల డబ్బును బ్యాంకుల్లో జమ చేయించి వారిని ఆర్థికంగా దోపిడీ చేసింది.

 • బీజేపీవి పగటి కలలు: పొంగులేటి January 23, 2017 02:12 (IST)
  రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ పగటి కలలు కంటోందంటూ శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.

 • విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతి: వీహెచ్ January 22, 2017 14:11 (IST)
  మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అ‍మలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు(వీహెచ్‌) డిమాండ్‌ చేశారు.

 • బీజేపీ నేతలవి పగటి కలలు January 22, 2017 13:45 (IST)
  తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఎద్దేవ చేశారు.

 • 'ఏసీబీ దాడిలో కుట్ర కోణం' January 22, 2017 12:27 (IST)
  ఏసీబీ దాడిలో కుట్ర కోణం కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

 • టీఆర్‌ఎస్‌ నేతలకు తమ్మినేని భయం: సీపీఎం January 22, 2017 03:32 (IST)
  సీఎం కేసీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ నేతలందరికీ తమ్మినేని భయం పట్టుకుందని సీపీఎం ఎద్దేవా చేసింది.

 • ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు: భట్టి January 22, 2017 03:29 (IST)
  ప్రజాసమస్యలపై చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నడిపిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మండిప డ్డారు.

 • టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాటం January 22, 2017 03:08 (IST)
  ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో వైఫల్యాలపై నిరవ ధిక ఆందోళనలను నిర్వహించాలని నిర్ణ యించినట్టుగా టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. o

 • సామాజిక న్యాయ సాధనే సీపీఎం లక్ష్యం January 22, 2017 00:47 (IST)
  తెలంగాణలో సామాజిక న్యాయం సాధిం చడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

 • తెలంగాణలోనూ జయకేతనం ఎగరవేస్తాం January 22, 2017 00:40 (IST)
  పేదల అభ్యున్నతి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేస్తే వచ్చే

 • 'అవినీతి పరులెవరో అందరికీ తెలుసు' January 21, 2017 21:09 (IST)
  వ్యవస్థను మార్చాలంటే మ్యాజిక్‌ అవసరం లేదు.

 • కాంట్రాక్టర్లతో ఉత్తమ్‌ కుమ్మక్కు January 21, 2017 04:51 (IST)
  పేదలకు నిలువ నీడ కోసం అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తే నిర్మాణాలు చేపట్టకుండా

 • ఓట్ల కోసమే ముస్లిం రిజర్వేషన్లు January 21, 2017 04:33 (IST)
  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కోవ లక్ష్మణ్‌ అన్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

బీసీ కులాలకు బడ్జెట్‌ భరోసా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC