Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకరెన్సీ కష్టాలు

కరెన్సీ కష్టాలు

 • నోట్లరద్దుపై ఆ పార్టీలన్నీ ఏకమైనా.. January 01, 2017 13:47 (IST)
  పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలన్నీ ఏకమైనా.. దానివల్ల బీజేపీ నేతృత్వంలోని తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

 • అత్యంత బాధ కలిగించే అంశమే: మోదీ December 31, 2016 20:22 (IST)
  తమ డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి ఉండటం అత్యంత బాధ కలిగించే అంశమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

 • ప్రధాని మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు December 31, 2016 19:47 (IST)
  భారతదేశాన్ని నూతన దిశలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో స్వీకరించారని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

 • కార్ లవర్స్ కు కొత్త సంవత్సరంలో షాక్! December 31, 2016 17:37 (IST)
  నూతన సంవత్సరం 2017 కార్ లవర్స్ కు భారీగానే షాకిచ్చింది. కొత్త ఏడాదిలో కారు కొనుక్కుందామనుకున్న వారికి భారీగా పెరిగి ధరలు పలకరించనున్నాయి. ఇ

 • నరేంద్ర మోదీకి ఏ శిక్ష విధించాలి? December 31, 2016 17:17 (IST)
  ‘ఒక్క 50 రోజులు ఉపేక్షించండి. ఆ తర్వాత పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పని తేలితే, ఈ దేశం ఏ శిక్ష విధించినా అనుభవించేందుకు నేను నగర కూడలిలో నిలబడతా.’

 • మోదీ ఇక శుభవార్తలే చెపుతారట..! December 31, 2016 15:45 (IST)
  ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం న్యూ ఇయర్ వేడుకలో పలురంగాల అభ్యున్నతికోసం కొన్ని చర్యల్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

 • నగదు విత్డ్రాలపై ఇంకా ఆంక్షలెందుకు? December 31, 2016 11:38 (IST)
  డీమానిటైజేషన్ డెడ్ లైన్ ముగిసినప్పటికీ ఇంకెందుకు నగదు విత్డ్రాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారని మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం ప్రశ్నించారు.

 • ముగిసిన గడువు December 30, 2016 18:19 (IST)
  బ్యాంకుల్లో శుక్రవారం డిపాజిట్‌ చేసిన 500, 1000 రూపాయల నోట్ల నగదు వివరాలను పంపాల్సిందిగా రిజర్వ్‌ బ్యాంకు.. బ్యాంకులను ఆదేశించింది.

 • మీ చేతివేళ్లే.. మీ భవిష్యత్ December 30, 2016 17:04 (IST)
  మీ చేతి వేళ్లే మీ భవిష్యత్తుగా మారబోతున్నాయని భీమ్ యాప్ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.

 • ‘బయటికొచ్చిన ఆ సొమ్మంతా వాళ్లకే’ December 30, 2016 16:39 (IST)
  పెద్ద నోట్లను రద్దు చేసిన అంనంతరం బయటికొచ్చిన నగదంతా పేదల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు.

 • ఆ 96 కోట్లమంది మాటేమిటి..? December 30, 2016 16:37 (IST)
  నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

 • మోదీజీ.. ఈ ఐదు ప్రశ్నలకు జవాబు చెప్పండి December 30, 2016 15:47 (IST)
  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు.

 • రెడీమేడ్ గార్మెంట్స్లో చక్కగా చుట్టి ... December 30, 2016 15:31 (IST)
  నిన్న మొన్నటి వరకూ లగేజ్‌లోనో, బట్టల్లోనో, అండర్‌ గార్మెంట్స్‌లోనే బంగారాన్ని అక్రమంగా తరలించి విమానాశ్రయాల్లో పట్టుబడిన వార్తలు చూశాం.

 • రద్దయిన నోట్ల వివరాలను తెలపండి: ఆర్బీఐ December 30, 2016 14:10 (IST)
  రద్దయిన నోట్ల డిపాజిట్లకు సంబంధించి మొత్తం వివరాలు తమకు అందించాల్సిందిగా బ్యాంకులను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది.

 • ఇక అవినీతిపరులకు మరిన్ని కష్టాలు: వెంకయ్య December 30, 2016 13:30 (IST)
  పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కుంభకోణానికి ఇచ్చిన టీకా మందులాంటిదని, దాని ప్రభావం మెల్లగా తెలుస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

 • నేడే ఫైనల్‌.. రద్దుపై రేపటి నుంచి ఎలా? December 30, 2016 11:37 (IST)
  పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్ల డిపాజిట్‌లకు నేటితో ఆఖరు కానుండటంతో రేపటి నుంచి ఏం జరగనుంది?

 • 60లక్షలమంది రూ.7లక్షల కోట్లు December 29, 2016 19:29 (IST)
  ద్దు చేసిన పెద్ద నోట్ల రూపంలో నల్లధనం దాచుకున్న వారికి చివరి అవకాశంగా ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకంపై (పీఎంజీకేవై) ద్వారా 60 లక్షలమంది వ్యక్తులు మరియు సంస్థలు చేసిన డిపాజిట్లు లేదా పన్ను చెల్లింపులు రూ. 7 లక్షల కోట్లకు చేరినట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

 • రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు December 29, 2016 17:14 (IST)
  పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

 • న్యూ ఇయర్కి మరో బాంబు పేల్చనున్నారా? December 29, 2016 16:18 (IST)
  నవంబర్ 8 వ తేదీ రాత్రి 8 గంటలకు హఠాత్తుగా నోట్ల రద్దును ప్రకటించి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి సమావేశంలో మరో బాంబు పేల్చనున్నారా?

 • మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్! December 29, 2016 15:57 (IST)
  పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ప్రయోజనాలు ఇపుడు కనిపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

వధకు చెక్

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC