మోడీ ‘ఖూనీ పంజా’ వ్యాఖ్యలపై ఈసీ అసంతృప్తి | EC issues warning to Narendra Modi over 'khooni panja' remark | Sakshi
Sakshi News home page

మోడీ ‘ఖూనీ పంజా’ వ్యాఖ్యలపై ఈసీ అసంతృప్తి

Nov 22 2013 12:49 AM | Updated on Aug 15 2018 2:14 PM

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల ఛత్తీస్‌గఢ్ ప్రచార సభలో చేసిన ‘ఖూనీ పంజా’ (నెత్తుటి చేతులు) వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ గురువారం తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల ఛత్తీస్‌గఢ్ ప్రచార సభలో చేసిన ‘ఖూనీ పంజా’ (నెత్తుటి చేతులు) వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ గురువారం తోసిపుచ్చింది. వాడుకలో ఉన్న ఉపమానాన్నే వాడానంటూ ఈ వ్యాఖ్యలపై మోడీ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ వ్యతిరేకతను ప్రస్తావించేటప్పుడు ‘ఖూనీపంజా’, ‘జాలిమ్ హాత్’ (కర్కశ హస్తాలు) వంటి పదజాలాన్ని ఉపయోగించడం తగదని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement