అలయెన్స్ ఎండీ అరెస్ట్ | aliance managing director arrested | Sakshi
Sakshi News home page

అలయెన్స్ ఎండీ అరెస్ట్

Mar 13 2015 10:18 PM | Updated on Sep 2 2017 10:47 PM

అలయెన్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ చల్లా హరీశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

మెదక్: అలయెన్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ చల్లా హరీశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు...చల్లా హరీష్ తెల్లాపూర్‌లో 8 సంవత్సరాల క్రితం ఫ్లాట్లు నిర్మించి ఇస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. గడువు ప్రకారం చల్లా హరీశ్ లబ్దిదారులకు 2013 ఫ్లాట్లను స్వాధీనం చేయాలి. అయినప్పటికీ ఇప్పటివరకు వారికి ఫ్లాట్లు స్వాధీనం చేయలేదు. ఈ సంఘటనపై 60 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు హరీష్ పై  చీటింగ్ కేసు నమోదుచేసి అతన్ని అరెస్టు చేశారు.
(రామచంద్రాపురం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement