గుడ్ లక్ టీమిండియా : వైఎస్ జగన్ | Wishing you good luck in the Semis today, says YS jagan mohan reddy | Sakshi
Sakshi News home page

గుడ్ లక్ టీమిండియా : వైఎస్ జగన్

Mar 26 2015 9:45 AM | Updated on Jul 25 2018 4:09 PM

గుడ్ లక్ టీమిండియా : వైఎస్ జగన్ - Sakshi

గుడ్ లక్ టీమిండియా : వైఎస్ జగన్

ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ మ్యాచ్ లో గురువారం ఆసీస్ తో తలపడుతున్న టీమిండియాకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ మ్యాచ్ లో గురువారం ఆసీస్ తో తలపడుతున్న టీమిండియాకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. విజయపథంలో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement