కడుపులో కపాలం.... | Doctors remove skeleton of foetus inside indian woman for 36 Years | Sakshi
Sakshi News home page

కడుపులో కపాలం....

Aug 27 2014 9:32 AM | Updated on Oct 19 2018 7:37 PM

కడుపులో కపాలం.... - Sakshi

కడుపులో కపాలం....

ఆ మధ్య నాగ్పూర్లోని ఓ ఆస్పత్రి వైద్యులు మధ్యప్రదేశ్కు చెందిన కాంతాబాయ్ గుణవంత్ ఠాక్రే అనే 60ఏళ్ల మహిళకు ...

నాగ్పూర్ : ఆ మధ్య నాగ్పూర్లోని ఓ ఆస్పత్రి వైద్యులు మధ్యప్రదేశ్కు చెందిన కాంతాబాయ్ గుణవంత్ ఠాక్రే  అనే 60ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి....36 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్న అస్థిపంజరాన్ని వెలికి తీసిన సంగతి తెలిసిందే.

ఆ ఆస్థిపంజరం తాలూకు చిత్రాలను తాజాగా వైద్యులు విడుదల చేశారు. 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చినా... అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం ఎదగడం) కావడంతో కాంతాబాయ్కు గర్భస్రావం జరిగింది. అయితే పిండం అవశేషాలను తీసేందుకు వీలుగా ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడింది. ఇన్నాళ్లూ ఆలస్యం చేసింది. అయితే కొన్ని నెలలుగా కడుపునొప్పి రావడంతో వైద్యులకు చూపించుకోవడంతో వారీ ఆపరేషన్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement