టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం రాత్రి బయల్దేరి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
హైదరాబాద్ : టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం రాత్రి బయల్దేరి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన అమెరికాకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. డిసెంబర్ తొలి వారంలో లోకేష్ తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


