బియాస్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ఎందుకివ్వాలి? | controversy over Bias Victims ex-gratia | Sakshi
Sakshi News home page

బియాస్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ఎందుకివ్వాలి?

Jul 31 2014 6:11 PM | Updated on Sep 2 2017 11:10 AM

బియాస్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ఎందుకివ్వాలి?

బియాస్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ఎందుకివ్వాలి?

బియాస్ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చేది లేదంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంబంధికులు మండిపడుతున్నారు.

హైదరాబాద్: బియాస్ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చేది లేదంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంబంధికులు మండిపడుతున్నారు. 
 
బాధిత కుటుంబాలకు 5లక్షల చొప్పున ఇస్తామన్నారని సభ్యులు మీడియాతో అన్నారు. అయితే బియాస్ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని.. ఇప్పుడు అడిగితే ఎందుకు ఇవ్వాలంటున్నారని బియాస్‌ ఘటన బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement