టేపులు నిజమైతే బాబు రాజీనామా చేయాల్సిందే | congress party leader Digvijay Singh fire on chandrababu | Sakshi
Sakshi News home page

టేపులు నిజమైతే బాబు రాజీనామా చేయాల్సిందే

Jun 14 2015 8:02 AM | Updated on Aug 14 2018 3:55 PM

టేపులు నిజమైతే బాబు రాజీనామా చేయాల్సిందే - Sakshi

టేపులు నిజమైతే బాబు రాజీనామా చేయాల్సిందే

ఓటుకు కోట్ల వ్యవహారంలో ఆడియో టేపులు నిజ మైతే బాబు తన పదవులకు రాజీనామా చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల


 రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్

న్యూఢిల్లీ: ఓటుకు కోట్ల వ్యవహారంలో ఆడియో టేపులు నిజ మైతే బాబు తన పదవులకు రాజీ నామా చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రధానిని కలిశారు. మోదీ ఈ వ్యవహారంలో బాబును రక్షిస్తారని భావిస్తున్నారా?’ అనే ప్రశ్నకు.. ‘మోదీ ప్రభుత్వం 2002 గుజరాత్ అల్లర్లలోని నింది తులను కాపాడుతున్నట్లయితే.. ఇష్రత్ జహాన్ తదితరుల ఫేక్ ఎన్‌కౌంటర్లలో నిందితులను రక్షిస్తున్నట్లయితే.. ఇప్పుడు బాబును కూడా అదేరీతిలో గట్టెక్కిస్తారు.’ అని వ్యాఖ్యానించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement