 
												
						సందీప్ రెడ్డి వంగా స్పిరిట్.. ప్రభాస్‌తో అలాంటి సీన్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. 
															Read More
													 
												
						మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరోహీరోయిన్లు రాబోతున్నారా?
ఘట్టమనేని కుటుంబం నుంచి రాబోయే కొన్నేళ్లలో ఏడుగురు వరకు హీరోహీరోయిన్లు రాబోతున్నారు. తాజాగా కృష్ణ కూతురు మంజుల.. తన కూతురికి పుట్టినరోజు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ మహేశ్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న తర్వాత తరం ఎవరెవరు?
															Read More
													 
												
						గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్..లీవ్ ప్లీజ్!
సాధారణంగా ఉద్యోగులను బాస్‌ను లీవ్ అడగాలంటే భయం. నిజాయితీగా  ఉన్నకారణం చెబితే లీవ్ ఇస్తారా? లేదా అనేదాంతో  ఏవో వంకలు  చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనో, అబద్ధాలు  చెప్పేస్తారు. అంతేకాదండోయ్.. అల్ రెడీ చనిపోయిన, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను మళ్లి మళ్లీ చంపేస్తూ లీవ్ పెట్టే  ప్రబుద్ధులు కూడా చాలామందే ఉన్నారు.  బ్రేకప్ అయింది సార్.  లీవ్ కావాలీ అంటూ పెట్టిన  లీవ్ మెయిల్ చర్చకు దారి తీసింది.
															Read More
													 
												
						మోంథా తుఫాను చలిగాలులు : జాగ్రత్తలు
  మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు  చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.   వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది.  వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి.   కొన్నిజాగ్రత్తలు పాటించాలి.  
															Read More
													 
												
						టీమిండియాకు బిగ్ షాక్..
ఆస్ట్రేలియాతో జరగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ జట్టు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ దూరమయ్యాడు. నితీశ్ ప్రస్తుతం తొడ కండరాల గాయం, మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. నితీశ్ ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన సంగతి తెలిసిందే.
															Read More
													 
												
						తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి కేబినెట్లోకి అజారుద్దీన్ చేరనున్నారు. రాజభవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
															Read More
													 
												
						కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్‌చేస్తే..
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో రోగల కారణంగా అవసరం కొద్ది పెళ్లిచేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. అవసరంతో ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..! 
															Read More
													 
												
						బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
															Read More
													 
												
						భారత్ కీలుబోమ్మగా ఆప్ఘనిస్తాన్.. పాక్ మంత్రి
పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ఘనిస్థాన్ నాయకత్వం భారత్ కీలు బొమ్మగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి జరుగుతుంది అంటూ హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్ నాయకత్వం ఢిల్లీకి ఒక సాధనంగా వ్యవహరిస్తోంది. భారత్ కారణంగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చర్చలు విఫలమయాయి.  
															Read More
													 
												
						ఏపీని నిండా ముంచిన మోంథా
విశాఖపట్నం: గత మూడు రోజులుగా తీర ప్రాంతాలను వణికించిన మోంథా.. తీరం దాటిపోయినా శాంతించడం లేదు. భారీగా ఈదురు గాలులు, వర్షాలతో ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో శరణార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు.. తుపాను నుంచి తీవ్రవాయుగుండంగా మారే క్రమంలోనూ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ..
															Read More
													 
												
						పాక్ సంతతి మహిళకు భారతీయ పౌరసత్వం
పాకిస్తాన్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో పెచ్చరిల్లిన ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా దేశం దాటింది. నేరుగా భారత రాజధాని ఢిల్లీకి చేరుకుంది. అనుకున్నట్లే భారతీయ స్థానిక వ్యాపారి పునీత్ కుమార్‌ను పెళ్లాడి ఇక్కడే ఉండిపోయింది. ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది. 38 ఏళ్ల పూనమ్‌కు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.  
															Read More
													 
												
						పాక్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రీజా హెండ్రిక్స్ (60) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా.. కార్బిన్ బాష్ (4-0-14-4), జార్జ్ లిండే (3-0-31-3), లిజాడ్ విలియమ్స్ (3.1-0-21-2) ధాటికి పాక్ 139 పరుగులకే ఆలౌటైంది.  
															Read More
													 
												
						రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
															Read More
													 
												
						అద్భుతానికి శ్రీకారం చుట్టనున్నసౌదీ : ప్రపంచంలో తొలి స్కై స్టేడియం
అబ్బుర పరిచే  లగ్జరీ  భవనాలు, విశేషాలకు నిలయం సౌదీ అరేబియా.  తాజాగా 2034 FIFA ప్రపంచ కప్ కోసం  సౌదీ అరేబియా ప్రపంచంలోlo తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది.  మికి దాదాపు 350 మీటర్ల ఎత్తులోదీన్ని నిర్మించనుంది. 
															Read More
													 
												
						కాబోయే భర్తను కళ్లారా చూసిన ఆనందం. అంతలోనే!
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో  కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళలాడాల్సిన  వేదిక  ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది. 
															Read More
													 
												
						severe cyclone montha ఎమర్జెన్సీ టిప్స్
"మోంథా" తుఫాను కోస్తాతీర ప్రాంత వాసులను వణికిస్తోంది.  భారీ  వర్షాలు,  ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో  అప్పటికే అనేక చర్యలు  తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ  గమనిస్తూండాలి.
															Read More
													 
												
						‘ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం..’
బిహార్‌లో మ్యానిఫెస్టో వేడి షురూ అయ్యింది.  బిహార్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మంగళవారం(అక్టోబర్ 28వ తేదీ) తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మ్యానిఫెస్టోలు చేర్చింది. తాము గెలిస్తే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘట్ బంధన్(మహా కూటమి)  సీఎం అభ్యర్థి, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. 
															Read More
													 
												
						అదరగొట్టిన షమీ.. అగార్కర్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. గుజరాత్‌తో పోరులో ఈ రైటార్మ్ బౌలర్ మొత్తంగా ఎనిమిది వికెట్లతో చెలరేగి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్నెస్ లేదంటూ కామెంట్ చేసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్కు ‘బంతి’తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
															Read More
													 
												
						వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!
సరికొత్త క్రీడా స్ఫూర్తిని నింపింది ఈ తల్లి.  తన గెలుపుతో సరికొత్త అధ్యయానికి తెరతీసిందామె. గర్భంతో ఉన్నవాళ్లు చిన్న చిన్న బరువులు ఎత్తేందుకే భయపడతారు. అలాంటిది వెయిల్లిఫ్టింగ్లో పాల్గొనడమే కాదు విజయం సాధించింది ఈ మహిళ. స్థిరత్వం, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించొచ్చని నిరూపించింది ఈ తల్లి. 
															Read More
													 
												
						11 తెచ్చిపెట్టిన అదృష్టం
అబుదాబి: ఏడాదిన్నర కిందట యూఏఈ వెళ్లిన అతను.. ఈ అదృష్టాన్ని కలలో కూడా ఊహించి ఉండడు. దీపావళి పండుగ పూట.. అదీ తన అమ్మ సెంటిమెంట్ కారణంగా కోటీశ్వరుడు అయ్యాడు. రాత్రికి రాత్రే మారిపోయిన తన జీవితాన్ని చూసి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు అనిల్‌కుమార్ బొల్లా. 1200 టికెట్ కొనుగోలు చేసి.. రూ.240 కోట్ల ప్రైజ్‌మనీ.. 
															Read More
													 
												
						మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!
పట్నా:  ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్, బెంగాల్‌లలో ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా, తన చిరునామాగా టీఎంసీ కార్యాలయాన్ని చూపారు. పశ్చిమ బెంగాల్లో అతని పేరు 121 కలిఘాట్ రోడ్ చిరునామాతో ఓటరు జాబితాలో కనిపిస్తున్నది. బీహార్‌లో ససారాం పార్లమెంటరీ సీటు పరిధిలోకి వచ్చే కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకున్నారు.
															Read More
													 
												
						Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..
Read More 
												
						ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్ ప్రకటన
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.
															Read More
													 
												
						సత్తా చాటిన తెలంగాణ ఆర్చర్ చికితా రావు
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ ఆర్చర్ టి. చికితా రావు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం సొంతం చేసుకున్న చికితా.. టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. కాగా పంజాబ్‌లోని బతింఢాలో అక్టోబరు 25-27 మధ్య ఈ పోటీలు జరిగాయి.
													 
												
						అతడు అద్భుతం.. అహంకారం వద్దు: గంభీర్
టీమిండియాపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఆసీస్‌తో మూడో వన్డేలో శుబ్‌మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది. ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి’’  అన్నాడు. అదే విధంగా బౌలర్ హర్షిత్ రాణాను అభినందిస్తూనే ఒద్దికగా ఉండాలని సూచించాడు.
															Read More
													 
												
						Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!
బరువు తగ్గే టాస్క్‌ని చాలా సింపుల్‌గా స్మార్ట్‌గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..
															Read More
													 
												
						స్వల్ప వివాదం, పేగులు బైటకొచ్చేలా దాడి, వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల  లా విద్యార్థిపై  దాడిచేసిన ఘటన  కలకలం  రేపింది. మందుల ధర  గురించి వాదన ప్రారంభమై, తీవ్ర ఘర్షణకు దారితీసింది.   దీంతో బాధితుడు ప ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.   కేసునమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశాడు. ప్రదాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. 
															Read More
													 
												
						ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి 'బాహుబలి ఎపిక్', మాస్ జాతర తదితర సినిమాలు వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రాబోతున్నాయి. లిస్టులో కాంతార ఛాప్టర్ 1, లోక, ఇడ్లీ కొట్టు.. చూడదగ్గ వాటిలో ఉన్నాయి. అలానే ఓ తెలుగు సిరీస్ కూడా ఇదే వీకెండ్లో అందుబాటులోకి రానుంది. ఓవరాల్‌గా ఏ మూవీస్ ఏ ఓటీటీలోకి రానుంది?
															Read More
													 
												
						Kathika Masam 2025 ,ముఖ్యమైన రోజులు, కార్తీక పౌర్ణమి
పవిత్రమైన  కార్తీకమాసం ఆరంభం,  ముఖ్యమైన రోజులు కార్తీక పౌర్ణమి విశిష్టత అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఒక్కో రోజుకు ఒక్కో రకమైన అలాగే నాలుగు సోమవారాలు, కార్తిక ఏకాదశి, ద్వాదశి,  కార్తీక పౌర్ణమి, నేతి దీపాల పరిమళంతో  ఈ మాసం అంతా ఆధ్యాత్మిక సౌరభాలు విరబూస్తాయి.
															Read More
													 
												
						Air India: ‘బొద్దింకను చనిపోయే వరకు ఉరితీశారు’
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్‌ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్‌బుక్‌లో నమోదు చేశారు.
															Read More
													 
												
						తుపాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు
మోంథా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది.
													 
												
						Bihar Election: ఎన్డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్  సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఎన్డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, తమ ‘జన్ సురాజ్’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు. 
															Read More
													 
												
						‘దేశం పరువు తీశారు’
న్యూఢిల్లీ: వీధి కుక్కల శాశ్వత షెల్టర్ల సంగతి పక్కన పెట్టి.. ముందు వాటిని పట్టుకుని శస్త్రచికిత్స చేసి తిరిగి వదిలేయాలంటూ ఆగష్టులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం.. ఆ ఆదేశాలూ అమలు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడు. సిగ్గు చేటు అంటూ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు.. 
															Read More
													 
												
						Zakir Naik: హసీనా బహిష్కరిస్తే.. యూనస్ ఆహ్వానించారు!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.
															Read More
													 
												
						Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. లివ్ ఇన్ పార్ట్నర్ హతం
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్‌లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్‌లో ఉంటున్న 32 ఏళ్ల  యూపీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్నర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. 
															Read More
													 
												
						పసిడి పతనం.. కొనుగోలుదారులకు మంచి తరుణం
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
															Read More
													 
												
						టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ప్రతిక నిజంగానే దూరమైతే టీమిండియాకు కష్టాలు తప్పవు. 
															Read More
													 
												
						'కురుక్షేత్ర 2' రివ్యూ.. ఓటీటీలో ఇది డోంట్ మిస్
మహాభారతం ఆధారంగా తీసిన లేటెస్ట్ యానిమేటెడ్ సిరీస్ 'కురుక్షేత్ర'. ఈ నెల ప్రారంభంలో తొమ్మిది ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌తో ఇప్పుడు రెండో సీజన్ వచ్చేసింది. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం. 
															Read More
													 
												
						‘రూ.96 లక్షల ఉద్యోగం.. చేరాలా వద్దా?’
హైదరాబాద్‌కు చెందిన టెకీ తనకు ఎదురైన సందిగ్ధాన్ని  రెడిట్‌లో షేర్ చేశారు.  ప్రస్తుతం సంవత్సరానికి రూ.85 లక్షల జీతంతో స్థిరమైన ఉద్యోగం చేస్తున్న తనకు యూఎస్ ఆధారిత స్టార్టప్ నుంచి వచ్చిన కొత్త రిమోట్ కన్సల్టెన్సీ ఆఫర్ వచ్చిందని, సంవత్సరానికి సుమారు రూ.96.6 లక్షలు జీతం ఇస్తామంటున్నారు.. ఏం చేయమంటూరు అంటూ సలహా కోరడంతో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.
															Read More
													 
												
						భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!
మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్‌కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు ఓ జపనీస్ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.
															Read More
													 
												
						రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న
															Read More
													 
												
						మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.  ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. 
															Read More
													 
												
						బ్రూక్ వీరోచిత శతకం వృధా
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (101 బంతుల్లో 135; 9 ఫోర్లు, 11 సిక్సరు) బాదిన వీరోచిత శతకం వృధా అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బ్రూక్ శతకంతో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ (35.2 ఓవర్లలో 223 ఆలౌట్) చేసింది. అనంతరం మిచెల్ (78 నాటౌట్), బ్రేస్‌వెల్ (51) రాణించడంతో న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
															Read More
													 
												
						‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో  వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. 
															Read More
													 
												
						ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది
ఔరంగాబాద్: భారతీయ రైల్వే మరో రైల్వే స్టేషన్ పేరును మార్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును  ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరును మార్చిన మూడేళ్ల తరువాత సెంట్రల్ రైల్వే.. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ‘ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్’గా మార్చింది. 
															Read More
													 
												
						అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
															Read More
													 
												
						కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలపై నాడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
															Read More
													 
												
						‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు. 
															Read More
													 
												