ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు | without to enter the MP details of Kavita | Sakshi
Sakshi News home page

ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు

Aug 20 2014 1:20 AM | Updated on Sep 2 2017 12:07 PM

ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు

ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు

సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్‌లోని అత్తామామలు  ఆమె వివరాలు నమోదు చేయించారు. ఎంపీ స్థానికంగా లేకపోయినప్పటికీ ఆమె వివరాలు కూడా నమోదు చేయించారని సమాచారం.  విలేకరులు ఈ విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement