నిప్పువా.. కందిపప్పువా బాబూ? | telangana minister ktr mocks chandra babu in cash for vote scam | Sakshi
Sakshi News home page

నిప్పువా.. కందిపప్పువా బాబూ?

Jun 19 2015 2:08 PM | Updated on Aug 30 2019 8:24 PM

నిప్పువా.. కందిపప్పువా బాబూ? - Sakshi

నిప్పువా.. కందిపప్పువా బాబూ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సెటైర్లు వేశారు. రాజకీయాల్లో తనను తాను నిప్పు లాంటి మనిషినని చంద్రబాబు చెప్పుకొంటారని, ఇప్పుడు ఏసీబీకి సహకరించి నిప్పువో.. కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన సవాలు చేశారు.

గతంలో స్టాంపుల కుంభకోణంలో కృష్ణయాదవ్ను సస్పెండ్ చేశారని, అలాంటప్పుడు ఇప్పుడు ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement