రాజకీయాలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు | Rajinikanth sensational comments on politics | Sakshi
Sakshi News home page

రాజకీయాలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

Nov 16 2014 6:30 PM | Updated on Sep 17 2018 5:18 PM

రజనీకాంత్ - Sakshi

రజనీకాంత్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లింగా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

''రాజకీయాలంటే నాకు భయంలేదు. కానీ రాజకీయాలలోకి రావడం నా చేతులలో లేదు. దేవుడి అంగీకారం ఉండాలికదా? దేవుడి దయ ఉంటే ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుంది. రాజకీయాలలో ఉండే లోతు, అక్కడి పరిస్థితులు నాకు తెలుసు'' అన్నారు.
**

Advertisement
 
Advertisement
Advertisement