హైదరాబాద్కు భారీ పెట్టుబడులు: కేటీఆర్ | ktr visits america | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు భారీ పెట్టుబడులు: కేటీఆర్

May 8 2015 2:07 PM | Updated on Apr 4 2019 4:25 PM

హైదరాబాద్కు భారీ పెట్టుబడులు: కేటీఆర్ - Sakshi

హైదరాబాద్కు భారీ పెట్టుబడులు: కేటీఆర్

హైదరాబాద్లో 200 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికా కంపెనీ డీఈషా ఆసక్తి చూపుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: హైదరాబాద్లో 200 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికా కంపెనీ డీఈషా ఆసక్తి చూపుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బ్లాక్ స్టోన్తో కలసి ఉమ్మడి సంస్థ ఏర్పాటు చేయాలని డీఈషా నిర్ణయం తీసుకున్నట్టు కేఈఆర్ చెప్పారు. కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసేందుకు మాస్టర్ కార్ట్ సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సంస్ధ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement