నెల్లూరు వాసిని చంపిన మావోయిస్టులు | maoists kills nellore resident in jharkhand | Sakshi
Sakshi News home page

నెల్లూరు వాసిని చంపిన మావోయిస్టులు

Dec 9 2015 8:02 PM | Updated on Jul 29 2019 5:43 PM

జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు.

జార్ఖండ్: జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు. అతను పని చేసే కాంట్రాక్టర్ చిరునామా చెప్పాలని మావోయిస్టులు హెచ్చరించినా చెప్పకపోవడంతో హతమార్చినట్టు సమాచారం. మృతున్ని పెనుబోలు వెంకురెడ్డిగా గుర్తించారు. నాలుగేళ్లుగా అదే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement