పవన్ కల్యాణ్ పై సీమాంధ్రుల ఆగ్రహం | seemandhra supporters protest against pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పై సీమాంధ్రుల ఆగ్రహం

May 2 2014 2:03 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ పై సీమాంధ్రుల ఆగ్రహం - Sakshi

పవన్ కల్యాణ్ పై సీమాంధ్రుల ఆగ్రహం

జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కు సీమాంధ్రలోనూ నిరసన సెగలు తప్పడం లేదు.

విజయవాడ:జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కు సీమాంధ్రలోనూ నిరసన సెగలు తప్పడం లేదు.  పార్టీ స్థాపించిన అనంతరం బీజేపీ-టీడీపీల రంగును ఒంటికి రాసుకున్న పవన్ కు అటు అభిమానుల్ని నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ-బీజేపీల కూటమి ఏ రకంగా మద్దతు తెలుపుతారంటూ ఈ రోజు బెంజ్ సర్కిల్ లో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పవన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement