వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ | Actress purnima joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ

Apr 10 2014 8:58 AM | Updated on Aug 17 2018 2:35 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ - Sakshi

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ

ప్రముఖ సినీనటి, ముద్దమందారం కథానాయిక పూర్ణిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

విశాఖ : ప్రముఖ సినీనటి, ముద్దమందారం కథానాయిక పూర్ణిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో నిన్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు చాలా అభిమానమన్నారు. రాష్ట్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని పూర్ణిమ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement