లైకోస్ ఇంటర్నెట్ లాభం రూ. 94 కోట్లు | Lycos earns profit of Rs 94 cr in Q1 | Sakshi
Sakshi News home page

లైకోస్ ఇంటర్నెట్ లాభం రూ. 94 కోట్లు

Sep 14 2016 12:53 AM | Updated on Sep 4 2017 1:21 PM

లైకోస్ ఇంటర్నెట్ లాభం రూ. 94 కోట్లు

లైకోస్ ఇంటర్నెట్ లాభం రూ. 94 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లైకోస్ ఇంటర్నెట్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 532 కోట్ల ఆదాయంపై..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లైకోస్ ఇంటర్నెట్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 532  కోట్ల ఆదాయంపై రూ. 94 కోట్ల లాభం ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆదాయం రూ. 499 కోట్లు కాగా లాభం రూ. 91 కోట్లు. వ్యాపార అభివృద్ధి దిశగా బ్రైట్‌కామ్ ఏర్పాటు తదితర వ్యూహాలు క్రమంగా ఫలితాలనిస్తున్నాయని సంస్థ చైర్మన్ సురేశ్ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement