మళ్లీ కాంగ్రెస్లో చేరిన కొండా దంపతులు | Konda couple joined in Congress | Sakshi
Sakshi News home page

మళ్లీ కాంగ్రెస్లో చేరిన కొండా దంపతులు

Sep 4 2013 7:35 PM | Updated on Sep 1 2017 10:26 PM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కొండా సురేఖ, మురళీ దంపతులు, కెకె మహేంద్ర రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కొండా సురేఖ, మురళీ దంపతులు, కెకె మహేంద్ర రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ తమకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.

కార్యకర్తల కోరిక మేరకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి తన ప్రాంత ప్రజల మనోభావాలు వెల్లడిస్తున్నారని, అందులో తప్పేమీలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement