'కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం' | old riots caused for Kalbargi murder, says siddaramaiah | Sakshi
Sakshi News home page

'కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం'

Nov 3 2015 8:45 PM | Updated on Sep 3 2017 11:57 AM

'కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం'

'కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం'

ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చెప్పారు.

బెంగళూరు: ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చెప్పారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

 77 ఏళ్ల  కల్బర్గీని ధార్వాడ్‌లోని ఆయన ఇంటివద్ద ఇటీవల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇటీవల హత్యకు గురైన  మహారాష్ట్ర హేతువాది గోవింద్ పన్సారేకు కల్బర్గీ సహచరుడు.

Advertisement
 
Advertisement
Advertisement