'సినీ పరిశ్రమ హబ్గా విశాఖ' | Tollywood persons meet Chandra babu | Sakshi
Sakshi News home page

'సినీ పరిశ్రమ హబ్గా విశాఖ'

Aug 5 2014 6:44 PM | Updated on Aug 28 2018 4:30 PM

'సినీ పరిశ్రమ హబ్గా విశాఖ' - Sakshi

'సినీ పరిశ్రమ హబ్గా విశాఖ'

విశాఖపట్నాన్ని సినీ పరిశ్రమ హబ్గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

హైదరాబాద్: విశాఖపట్నాన్ని సినీ పరిశ్రమ హబ్గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు సినీ సినీ పరిశ్రమలోని వివిధ సంఘాల ప్రముఖులు చంద్రబాబుతో మంగళవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.

చంద్రబాబుతో ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి కూడా సమావేశమయ్యారు. గెయిల్‌, సెల్‌, జీ డీఎఫ్ ప్రతినిధుల బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయి కాకినాడ ఎల్‌ఎన్‌జీ ఏర్పాటుపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement