Short Stories | Sakshi
1

'నేను మరొకరిలా ఉండేందుకు రాలేదు'.. ఐశ్వర్యతో పోలికపై ఊర్వశి భామ!

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. విభిన్నమైన డ్రెస్సులతో స్పెషల్ ‍అట్రాక్షన్‌గా నిలిచింది. ఫోటోలకు పోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫెస్టివల్‌లో ఊర్వశి తీరుపై విమర్శలొచ్చాయి. తన ఫోటో షూట్‌ కోసం మెట్లను బ్లాక్ ‍చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని.. తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది.
Read More
2

జైలర్‌-2లో విలన్‌గా తెలుగు అగ్ర హీరో

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్‌- నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్‌2లో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్‌ ‘కూలీ’లో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
3

హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు రియాక్షన్

మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ప్రస్తుతం హాట్ టాపిక్. ఇది ఎవరు ఎందుకు చేశారనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఈ విషయమై స్పందిస్తూ ట్వీట్ చేశాడు.
Read More
4

ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేల

గత కొంతకాలంగా ఉద్యోగులను భయపెడుతున్న ఒకే ఒక అంశం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని, ప్రపంచంలోని చాలా దేశాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని.. కొందరు నిపుణులు కూడా వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉంది?, నిజంగానే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?, నివేదికలు ఏం చెబుతున్నాయనే.. విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Read More
5

Vogue Beauty Awards 2025: సమంతా స్టన్నింగ్‌ లుక్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంతా రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu ) వోగ్ బ్యూటీ అవార్డ్స్‌ ( Vogue Beauty Awards)లో కటౌట్ డ్రెస్‌లో టోన్డ్-బాడీతో కనిపించి ఫ్యాన్స్‌ని విస్మయ పర్చింది. నిర్మాతగా శుభం మూవీ విజయం తరువాత సమంత చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాజ్ నిడిమోరుతో డేటింగ్ బజ్ మధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్‌లో ఆమె డ్రెస్, స్టన్నింగ్ లుక్ వైరల్‌గా మారింది.
Read More
6

అంతకంతకూ పెరుగుతున్న పసిడి!

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు నిన్నటి మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More
7

సత్తు పిండి సత్తా గురించి తెలుసా?

సత్తు పిండి గురించి ఎపుడైనా విన్నారా? ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.బరువు తగ్గడంలో ఎంతో సాయపడుతుంది. గుండె, షుగర్‌వ్యాధి గ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. ఈ సూపర్ ఫుడ్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు బరువు తగ్గడంలో బాగా సాయడపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Read More
8

NASA మట్టిలో మాణిక్యం.. యువరాజ్‌గుప్తా

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తానేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్‌సైట్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా NASA అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది.
Read More
9

జపాన్‌ను అధిగమించిన భారత్: మరో మూడేళ్ళలో..

2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని 'నరేంద్ర మోదీ' చాన్నాళ్లకు ముందే పేర్కొన్నారు. ఈ దిశగానే కేంద్రం కూడా అడుగులు వేస్తోంది. కాగా ఇప్పుడు.. జపాన్‌ను అధిగమించి.. భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' పేర్కొన్నారు.
Read More
10

ఎల్ఐసీ గిన్నిస్ రికార్డ్: 24 గంటల్లో..

ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC).. కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేశారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే మొదటిసారి.
Read More
11

ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తున్న అనసూయ ‘అరి’

పేపర్‌ బాయ్‌’ఫేం జయశంకర్‌ తాజాగా తెరకెక్కించిన మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అరి’ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పలు మార్లు విడుదల వాయిదా పడుతూ..ఇప్పుడు మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read More
12

గంట పాటు సముద్రం విడిపోతే.. అదో పండుగ

సౌత్‌ కొరియాలోని జిండో సముద్రంలో ఆటుపోట్లు అసాధారణ స్థాయిలో మార్పు చెందడం వలన నీరు రెండు పాయలుగా విడిపోయి, జిండో ద్వీపం నుండి మోడో ద్వీపం వరకు ఇసుక దారి ఏర్పడుతుంది. ఈ దారి సుమారు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగి ఉండి కేవలం ఒక గంటపాటు మాత్రమే ఉంటుంది. వేలాది మంది పర్యాటకులు, స్థానికులు మోడో ద్వీపాన్ని చేరుకుని ‘జిండో మిరాకిల్‌ సీ రోడ్‌ ఫెస్టివల్‌’ పేరుతో పండుగచేసుకుంటారు.
Read More
13

ప్రపంచ వేదికపై సగౌరవంగా కళలు సంస్కృతి,నృత్యంతో అలరించినున్ననీతా

రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. ముంబైలో నెలకొల్పిన 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీతా న్యూయార్క్‌లోని ఐకానిక్ లింకన్ సెంటర్‌లో ఆమె ఒక నృత్య ప్రదర్శన కూడా ఇవ్వబోతుండటం విశేషం
Read More
14

రూ.94 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్‌: తొలిసారి..

బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్‌ విలువ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. మొదటిసారి బిట్‌కాయిన్‌ విలువ 1,12,000 డాలర్లకు (రూ. 94 లక్షల కంటే ఎక్కువ) చేరింది. ఓవైపు మదుపర్ల నుంచి గిరాకీ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దీని విలువ భారీగా పెరుగుతోంది.
Read More
15

కాన్స్‌లో భగవద్గీత శ్లోకంతో అందర్నీ ఆకర్షించిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌

ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్యాన్స్‌లోని ప్యారిస్‌ లో జరుగుతున్న 78వ కాన్స్‌ఉత్సవాల్లో వరుగా రెండోరోజు తన అద్భుతమైన లుక్‌తో అందర్నీ అలరించిందీ మాజీ మిస్ యూనివర్స్. మొదటి రోజు చీర, కెంపుల హారం,సింధూరంతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఫ్యాషన్‌ ప్రంపంచాన్ని ఆకట్టుకుంది.
Read More
16

పసిడి ధర పతనం! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లవైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో ఒడిదొడుకులకు లోనవుతోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరట కల్పించింది.
Read More
17

రూ.200 కోట్ల జెట్‌, అంబానీ పండిట్‌ పూజలు

Read More
18

గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ.
Read More
19

కాన్స్‌లో అందాల ఐశ్వర్యం.. బెనారసీ చీర, కెంపుల హారం, సింధూరం

కాన్స్‌ ఫిలిం ఫెస్టివ్‌లో అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ మళ్లీ మెరిసింది. దశాబ్దానికి పైగా ప్రతిష్టాత్మక రెడ్‌కార్పెట్‌పై మెరుస్తున్న ఐశ్వర్య ఈ ఏడాది కూడా తన అందంతో అందర్నీ ఆశ్చర్యపర్చింది. భారతీయ సంస్కృతిని గౌరవించేలా దుస్తులతో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని విస్మయ పర్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ చీరలో మెరవడం ఒక విశేషమైతే, ముఖ్యంగా ఆమె ధరించిన కెంపులహారం మరో హైలైట్‌.
Read More
20

పాదరసంలా కదులుతున్న పసిడి ధరలు!

దేశంలో బంగారం ధరలు (Gold Prices) పాదరసంలా కదులుతున్నాయి. క్రితం రోజున సర్రున ఎగిసిన పసిడి ధరలు నేడు (మే 22) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు మరింత భారం తప్పదు.మే 22 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More
21

'హరి హర వీరమల్లు' అసుర హననం సాంగ్‌ విడుదల

పవన్‌ కల్యాణ్‌ నటించిన 'హరిహర వీరమల్లు'సినిమా నుంచి 'అసుర హననం' పాటను తాజాగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నుంచి విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్‌ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్‌ ప్రకటించారు. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
Read More
22

నంబాల ఎన్‌కౌంటర్‌

న్యూఢిల్లీ: నక్సల్స్‌ చీఫ్‌ నంబాల కేశవరావు(70) మృతి చెందారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. నక్సల్స్‌ ఉద్యమానికి నంబాల వెన్నెముకగా నిలిచారని, 30 ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుపెట్టడం ఇదే తొలిసారి అని షా హర్షం వ్యక్తం చేశారు. నంబాల అలియస్‌ బసవరాజ్‌ అలియాస్‌ గంగన్న స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. పూర్తి కథనం కోసం..
Read More
23

హెచ్ 1 బీ వీసా : నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు

అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్‌ సంస్థలనిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్‌ తగ్గింది. వీసా అప్లికేషన్లు సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.
Read More
24

కాన్స్‌లో అమ్మను మరిపించే అందంతో జాన్వీ స‍్టన్నింగ్‌ లుక్‌

అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (Cannes Film Fesitval 2025) అరంగేట్రం చేసింది. డెబ్యూలోనే తన ఫ్యాషన్‌ స్టైల్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. డిజైనర్ డ్రెస్, ముత్యాల దండలు, చక్కటి మేలిముసుగుతో తళుక్కున మెరిసింది. దీంతో 2025 కాన్స్‌లో భారతీయ అందగత్తెలు -ఉత్తమ లుక్‌ టైటిల్ ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్‌
Read More
25

డిప్యూటీ సీఎం మల్లు సతీమణి ఆవకాయ

మధిరలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క మంగళవారం మామిడి పచ్చడి తయారు చేశారు. ఏటా బంధువులతో పాటు కార్యాలయ ఉద్యోగులు, గన్‌మన్ల కోసం ఆమె పచ్చడి తయారుచేసి అందించడం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక మహిళలతో కలిసి పచ్చడి సిద్ధం చేశారు.
Read More
26

తెలుగు సినిమా కోసం ‘కమిట్‌మెంట్‌’ అడిగారు: నాగార్జున హీరోయిన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ సయామీ ఖేర్‌(Saiyami Kher) క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. తన కెరీర్‌ ఆరంభంలో ఓ తెలుగు సినిమా అవకాశం కోసం ‘సర్దుకుపోవాలని’ అడిగారని, దానికి ఆమె నో చెప్పి.. ఆ సినిమాను వదిలేశానని చెప్పారు. తనకు 19-20 ఏళ్ల వయసులో ఓ తెలుగు సినిమా ఆఫర్‌ వచ్చిందని, ఒక లేడీ ఏజెంట్‌ పిలిచి సినిమా చాన్స్‌ల కోసం ‘సర్దుకుపోవాలి’ అని చెప్పినట్లు ఇలా తెలిపింది.
Read More
27

కిరాతగా మోహన్‌ లాల్‌.. స్పెషల్‌ గ్లింప్స్ అదిరింది!

మోహన్‌లాల్ పుట్టినరోజు (మే 21) సందర్భంగా ‘కన్నప్ప’చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్ కిరాత అనే దైవిక శక్తితో ముడిపడిన పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read More
28

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More
29

ఈజీ డైట్‌తో 40కిలోల బరువు తగ్గిన అగర్వాల్‌

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. వ్యాయామం, ఇంటి ఫుడ్‌తో 40కేజల బరువు తగ్గింది.
Read More
30

ఆప్తమిత్రునికి రూ.588 కోట్లు!.. రతన్ టాటా వీలునామా

రతన్ టాటా పేరు వినగానే.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, దాతృత్వానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించే దయాశీలి అని గుర్తొస్తుంది. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా వ్యవహరించిన ఈయన (రతన్ టాటా) కన్నుమూసిన తరువాత.. ఈయన ఆస్తి ఎవరికి చెందుతుంది?, వీలునామాలో ఎక్కువ వాటా ఎవరికి కేటాయించారు? అనేవి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారిపోయింది.
Read More
31

బీర్‌ బాటిళ్ల ట్రక్‌ బోల్తా, మీ పిచ్చి తగెలయ్య.!

బీర్‌ బాటిళ్ల లోడుతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. దీంతో బీర్‌ బాటిళ్లను దక్కించుకునేందుకు జనాలు ప ఓటీలుపడ్డారు. డ్రైవర్‌ను, క్లీనర్‌ ట్రక్కులో చిక్కుకుపోయారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. వారికి సహాయం చేయడానికి బదులుగా అయితే, బాటసారులు, స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బీరు బాటిళ్లను పట్టుకుని లగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.
Read More
32

దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది.
Read More
33

‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై..
Read More
34

‘మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి ముహూర్తం ఏంటి?’

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై..
Read More
35

‘బ్రదర్.. ఇది ఉగ్రవాదంపై పోరు.. లోకల్ పాలిటిక్స్ పక్కనపెట్టు’

ఉగ్రవాద మూకలను తన దేశంలోనే పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టే క్రమంలో భారత ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపే ప్రక్రియను ‘ ఇండియా కూటమి’ బాయ్ కాట్ చేయాలంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై..
Read More
36

శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Read More
37

Yoga ప్రాణాయామంతో బాడీకీ రీచార్జ్‌

యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు మించి ఉంటాయి.శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తూనే తగినంత ఆక్సిజన్‌ సరఫరాతో శ్వాసను నియంత్రించడం, సరైన విధంగా సాధన చేయడం ఈ యోగాలో కీలకం. శరీరాన్ని రీఛార్జ్‌ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ప్రాణాయామం జీర్ణాశయానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియ కోసం రక్త ప్రవాహాన్ని, ప్రేగుల బలాన్ని పెంచుతుంది.
Read More
38

హత్యాయత్నం కేసులో నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్‌

హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్‌. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది.గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన అల్లర్లతోపాటు, పార్టీకి ఆర్థిక సాయంచేసిందనే ఆరోపణలున్నాయి.
Read More
39

అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: క్లెయిమ్ ప్రాసెస్ ఇలా..

అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్‌ సర్క్యూట్‌లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్‌హౌస్‌'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది.
Read More
40

చెట్టాపట్టాలేసుకుని.. జాలీగా సండే షాపింగ్‌

బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్‌ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్‌ చేయడం సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్‌డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది.
Read More
41

మరింత ఖరీదైన బంగారం.. నేడు తులం..

దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ ఎగిశాయి. రెండు రోజులు నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు (మే 19) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మే 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More
42

ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.
Read More
43

ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్‌ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు.
Read More
44

నటుడు మిథున్‌ చక్రవర్తికి నోటీసులు

సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లో ఉండే ఎరంగేల్‌ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్‌ ఒక గ్రౌండ్‌ ఫ్లోర్‌, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది.
Read More
45

కొత్త మార్కెట్‌కు తెరలేపిన ఆర్‌బీఐ నిర్ణయం

మొబైల్‌ వాడకం కోవిడ్‌–19 తరువాత భారత్‌లో గణనీయంగా పెరిగింది. డేటా ఫర్‌ ఇండియా 2025 ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో 10–19 ఏళ్ల వయసువారు ముందంజలో ఉన్నారు. మొబైల్‌ వినియోగంలో నైపుణ్యత పట్టణ ధనిక వర్గం పిల్లలకే పరిమితం కాలేదు. గ్రామాల్లోనూ పెరిగింది.
Read More
46

ఎస్‌బీఐ-అపోలో కొత్త క్రెడిట్‌ కార్డు..

న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్‌ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్‌ ఫార్మసీ చెయిన్‌ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్‌ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.
Read More
47

బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్‌ 9 ఫుడ్స్‌

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఉండాలి. లమన శరీర బరువు నియంత్రణలో ఉండాలన్నా, శరీర బరువును తగ్గించుకోవాలన్నా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అందుకు మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన కొన్నిముఖ్యమైన ఆహార పదార్థాలు ఆకుకూరలు, ఓట్స్‌, గ్రీక్‌ యోగర్ట్‌ , నట్స్‌,గుడ్లు, చిక్కుళ్లు, అవకాడో,బెర్రీ , ఆకుకూరలు, చాలా ముఖ్యం.
Read More
48

చికెన్‌ లెగ్స్‌.. అగ్గిపుల్ల అని బాడీ షేమింగ్‌ చేశారు :అనన్య పాండే

తాను కూడా బాడీ షేమింగ్‌కి గురయ్యానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సమయంలో తన శరీర సౌష్ఠవం కామెంట్స్‌ చేశారని చెప్పింది. అప్పుడు తను సన్నగా ఉండడంతో చికెన్‌ లెగ్స్‌.. అగ్గిపుల్ల అని విమర్శించారని చెప్పింది. ఇప్పుడు సహజంగా మారితే..ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని ట్రోల్‌ చేస్తున్నారని.. మహిళలు ఎలా ఉన్నా ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకోవద్దని సూచించింది
49

కేరళలో 'అల్లు అర్జున్‌'కు స్టార్‌ ఇమేజ్‌.. కారణం ఎవరో తెలుసా?

అల్లు అర్జున్‌కు మలయాళంలో భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా? ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్‌లో మాదిరే అక్కడ ఏమాత్రం తగ్గకుండా బన్నీ సినిమాలు కేరళలోనూ ఆడుతుంటాయి. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా..
Read More
50

ఇంగ్లండ్‌ టూర్‌: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?

భారత్‌-‘ఎ’- ఇంగ్లండ్‌ లయన్స్‌ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్‌ 6 నుంచి రెండో మ్యాచ్‌ జరుగుతాయి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పినట్లు సమాచారం.
Read More