-
యూకేజీ విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ చితకబాదారు. దెబ్బలు తాళలేక ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రణయ తేజ వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు.
-
వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారా? మొబైల్ సిగ్నల్ మాయమైతే..
హైదరాబాద్‌కు చెందిన సునీల్ అనే ఉద్యోగి ఇటీవల ఒక ముఖ్యమైన పనిమీద ముంబయికి విమానంలో ప్రయాణించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో బోర్డింగ్ అయ్యేవరకు ఆయన ఫోన్లో పూర్తి స్థాయిలో సిగ్నల్ ఉంది.
Thu, Aug 20 2026 02:59 PM -
భారత వరల్డ్ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు!
వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు.
Thu, Aug 20 2026 02:57 PM -
‘అందుకే చంద్రబాబు సర్కార్ తోకముడిచింది’
సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..
Thu, Aug 20 2026 02:53 PM -
బాలికల వాటర్ బాటిళ్లలో మూత్రం కలిపి ఆకతాయిలు, చాక్లెట్ తినమన్న ప్రిన్సిపాల్
మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఉదంతం వెలుగు చూసింది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులపట్ల అమానుషంగా ప్రవర్తించారు.
Thu, Aug 20 2026 02:44 PM -
ఓటీటీలో మెగాస్టార్ కూతురి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'. హిందీలో వచ్చిన బందిష్ బాండిట్స్ సిరీస్ ఆధారంగా తెలుగులోనూ తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.
Thu, Aug 20 2026 02:39 PM -
బీఓబీ రూ.35,715 కోట్ల బాకీలు రద్దు!
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఆఫ్ బరోడా రైట్ ఆఫ్ (పుస్తకాల్లో మిగిలిపోయిన వసూలుకాని రుణాలను తొలగించడం) పేరిట భారీగా మొండిబాకీలను రద్దు చేసిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Thu, Aug 20 2026 02:22 PM -
అనుపమ ఎవరినీ నిందించలేదు.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే: అదితి శంకర్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ ప్రియుడితో ఉన్న బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
Thu, Aug 20 2026 02:17 PM -
వరల్డ్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లోకి ట్రీసా-గాయత్రీ జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ రిన్ ఇవానాగా-కీ నకనిషి జోడీని వరుస గేముల్లో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Thu, Aug 20 2026 01:59 PM -
ఓవర్‌నైట్ సక్సెస్ కానేకాదు.. ఇది మా పన్నెండేళ్ల కష్టం!
కోటి రూపాయల వేతనం అందుకునే మంచి ఉద్యోగాన్ని కాలదన్నుకోవడం అంటే అలాంటి ఇలాంటి సాహసం కాదు. సొంతంగా వ్యాపారం చేయాలనే ధ్యేయంతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాదు సక్సెస్ అయ్యి యువతకు ప్రేరణగా నిలిచింది ఈ 28 ఏళ్ల వివియన్ వాంగ్.
Thu, Aug 20 2026 01:59 PM -
వందేమాతరం: కాంగ్రెస్‌పై అమిత్ షా ఆగ్రహం
వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాంగ్రెస్ తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు.
Thu, Aug 20 2026 01:53 PM -
లంకతో రెండో టెస్టు.. స్టార్ ప్లేయర్‌పై వేటు..?
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Thu, Aug 20 2026 01:43 PM -
స్టార్‌లింక్‌తో లుఫ్తాన్సా ఒప్పందం
ఏవియేషన్ రంగంలో డిజిటల్ అనుసంధానతను తదుపరి స్థాయికి తీసుకెళ్తూ జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘లుఫ్తాన్సా గ్రూప్’ కీలక నిర్ణయం తీసుకుంది.
Thu, Aug 20 2026 01:41 PM -
గర్భిణి ఆపరేషన్ చిత్రాలు వాట్సాప్‌లో ప్రచారం
కాకినాడ: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం గర్భిణికి వైద్యులు చేస్తున్న శస్త్రచికిత్స ఫొటోలు వాట్సాప్‌లో హల్చల్ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..
Thu, Aug 20 2026 01:36 PM -
డాక్టర్ ప్రియాంక హత్య కేసు: 16 ప్రశ్నలు.. కీలక విషయాలపై ఆరా!
సాక్షి, తూర్పుగోదావరి: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీ విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
Thu, Aug 20 2026 01:25 PM -
బాబు, లోకేశ్‌కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Thu, Aug 20 2026 01:22 PM -
IND vs ENG T20: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇండియన్ మిక్స్డ్ డిజెబిలిటి క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. ‘క్రికెట్ పుట్టినిల్లు’గా భావించే స్టేడియంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 118 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
Thu, Aug 20 2026 01:19 PM
-
రేవంత్ దూరం.. సౌత్ సీఎంలంతా ఒకే వేదికపై..!

Thu, Aug 20 2026 02:51 PM -
మీకు అసలు మైండ్‌లో చిప్ ఉందా.? బాబు,లోకేష్ పై జగన్ ఫైర్

Thu, Aug 20 2026 02:32 PM -
ఫోటో మార్ఫింగ్ వివాదం..! కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గం కుట్ర
ఫోటో మార్ఫింగ్ వివాదం..! కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గం కుట్ర
Thu, Aug 20 2026 02:22 PM -
వెళ్తూ వెళ్తూ.. అబ్బా కొడుకులకు జగన్ ఓపెన్ ఛాలెంజ్

Thu, Aug 20 2026 01:48 PM -
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
Thu, Aug 20 2026 01:43 PM -
టిప్పర్ బీభత్సం అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి..

Thu, Aug 20 2026 01:40 PM -
పోస్టుకు 14 లక్షలు తీసుకున్నారు. ధర్మేంధ్ర ప్రధాన్ కో రూల్ నీకో రూలా..?

Thu, Aug 20 2026 01:35 PM -
మోసాలు.. అనుమానాస్పద మరణాలు.. రాజకీయ వివాదాలు..! సత్యనారాయణపురం PSపై ఆరోపణలెన్నో

Thu, Aug 20 2026 01:26 PM

Thu, Aug 20 2026 03:01 PM -

Thu, Aug 20 2026 01:19 PM -