విద్యార్థితో పాటు తండ్రి కూడా స్థానికుడైతేనే.. | Telangana government decides local issue on Fees reimbursement | Sakshi
Sakshi News home page

విద్యార్థితో పాటు తండ్రి కూడా స్థానికుడైతేనే..

Jun 21 2014 6:27 PM | Updated on Sep 5 2018 9:00 PM

విద్యార్థితో పాటు తండ్రి కూడా స్థానికుడైతేనే.. - Sakshi

విద్యార్థితో పాటు తండ్రి కూడా స్థానికుడైతేనే..

విద్యార్థితో పాటు అతని తండ్రి కూడా తెలంగాణ స్థానికుడైతేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థితో పాటు అతని తండ్రి కూడా తెలంగాణ స్థానికుడైతేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అన్న విషయంపై ఇరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజులు చెల్లించబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement