మెల్‌బోర్న్‌లో ఎంపీ కవితకు ఘనస్వాగతం | MP Kavitha welcomed to Melbourne | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో ఎంపీ కవితకు ఘనస్వాగతం

May 30 2016 10:15 AM | Updated on Sep 4 2017 1:16 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితకు మెల్ బోర్న్ లో ఘన స్వాగతం లభించింది.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సోమవారం ఉదయం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ చేరుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ జాగృతి, టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ సభ్యులు విమానాశ్రయంలో కవితకు ఘనస్వాగతం పలికారు. జూలై 4వరకు ఆమె ఇక్కడ పర్యటించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొననున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement