వైద్యానికి నిరాకరిస్తున్న జగన్, క్షీణించిన ఆరోగ్యం, పరిస్థితి విషమం | YS Jagan Mohan Reddy declines treatment, condition critical | Sakshi
Sakshi News home page

వైద్యానికి నిరాకరిస్తున్న జగన్, క్షీణించిన ఆరోగ్యం, పరిస్థితి విషమం

Aug 31 2013 12:23 AM | Updated on Aug 8 2018 5:51 PM

వైద్యానికి నిరాకరిస్తున్న జగన్, క్షీణించిన ఆరోగ్యం, పరిస్థితి విషమం - Sakshi

వైద్యానికి నిరాకరిస్తున్న జగన్, క్షీణించిన ఆరోగ్యం, పరిస్థితి విషమం

షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గియాని, కీటోన్స్ 4+, షుగర్ 60, బీపీ 110/70 ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు.  చికిత్స కోసం వైద్యులు చేసిన ప్రయత్నాలను వైఎస్ జగన్ నిరాకరించారు.
 
వైద్యానికి జగన్ నిరాకరించడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే, బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్థామని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ ఎం ఓ రఫీ తెలిపారు. 
 
షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గియాని, కీటోన్స్ 4+, షుగర్ లెవల్ 49కి పడిపోయినట్టు, బీపీ 110/70 ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement