స్టీఫెన్-బాబు వాయిస్ రికార్డులున్నాయి | we have voice records of babu and stefen:Nayani Narsimha Rreddy | Sakshi
Sakshi News home page

Jun 3 2015 6:35 PM | Updated on Mar 21 2024 10:47 AM

నోటుకు ఓటు ముడుపుల వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబే నడిపారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రేరణ, ఆదేశాల మేరకే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం నడిపారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement