'ఎమ్మెల్యేలు బలవంతంగా మాపార్టీలోకి రాలేదు' | pocharam srinivas reddy blames chandra babu naidu | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేలు బలవంతంగా మాపార్టీలోకి రాలేదు'

Jun 9 2015 1:14 PM | Updated on Jul 28 2018 6:48 PM

'ఎమ్మెల్యేలు బలవంతంగా మాపార్టీలోకి రాలేదు' - Sakshi

'ఎమ్మెల్యేలు బలవంతంగా మాపార్టీలోకి రాలేదు'

ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీలోకి బలవంతంగా రాలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీలోకి బలవంతంగా రాలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి  పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నీచపు పనులన్నీ కనిపిస్తున్నాయన్నారు.  తమ పార్టీలోకి ఏ ఎమ్మెల్యే కూడా బలవంతంగా రాలేదని ఈ సందర్భంగా పోచారం తెలిపారు.

 

చంద్రబాబుకు నైతికత ఉంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement