కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత | ysr congress party narasapuram condidate Kothapalli Subbarayudu admitted to hospital | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత

Apr 26 2014 8:53 AM | Updated on May 25 2018 9:12 PM

కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత - Sakshi

కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత

పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్ :  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు గుండె, శ్వాసకోస సంబంధమైన సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గత ఏడాది ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కాగా ఆయనకు మరింత విశ్రాంతి అవసరం ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు కొత్తపల్లి సుబ్బారాయుడు తరపున ఆయన తనయుడు నాని, సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement