'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు' | joint capital law and order to be hand over to Governor | Sakshi
Sakshi News home page

'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'

Jun 9 2015 4:42 PM | Updated on Aug 21 2018 11:41 AM

'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు' - Sakshi

'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'

విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ నరసింహాన్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ నరసింహాన్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

ఈ అధికారం తక్షణమే అప్పగించాలని కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే  కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు.

Advertisement
 
Advertisement
Advertisement